ANANTHA Short Film Festival-2024 #anantapur film society #hd vision india #Rasheed Basha #9676350681

Loading...
29 Views
Published
ANANTHA Short Film Festival-2024 #anantapur film society #hd vision india #Rasheed Basha #9676350681

అనంతపురం ఫిల్మ్ సొసైటీ మరియు హెచ్ డి విజన్ వారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ని ఎస్ఎస్ ప్యారడైజ్ హల్లో ఈ నెల 23 నుండి 28 తేదీ వరకు జరగబోవు 6వ అనంత లఘు చిత్రోత్సవం 2024 .

ఈ పోటీల్లో పాల్గొనే వారు తమ లఘుచిత్రాలను, షార్ట్స్ రీల్స్ యూట్యూబ్ లింక్ లను ఈ నెల 20 వ తేదీ లోపు 9676350681 ఫోన్ నెంబర్ కి వాట్సప్ కు ద్వారా పంపవల్సిందిగా తెలియజేశారు. ఇందులో ఎంపిక అయిన వారికి మొదటి బహుమతి గా 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు , మూడోవ బహుమతి 2వేలు గా ఇవ్వడం జరుగుతుందన్నారు.

మన సంస్కృతి వారసత్వ సంపద, కళలు వాటిపై నిర్మించిన లఘు చిత్రాలను 5000/- నగదు ప్రోత్సాహక బహుమతులు, సమాచార హక్కు చట్టం పై అవగాహన కల్పించే లఘు చిత్రాలకు ప్రత్యేక బహుమతులు, జ్యూరీ సభులచే ఎన్నక కాబడిన లఘు చిత్రానికి 5000, కవర్ సాంగ్ లను రూపొందించిన నృత్య దర్శకులకు 3000, 2000 ప్రోత్సాహక నగదు బహుమతులను 28వ తేదీ జరగబోవు అవార్డ్ ఫంక్షన్ లో ప్రముఖుల చేతుల మీదుగా యివబడునని, 6వ అనంత లఘు చిత్రోత్సవం నిర్వాహకులు తెలియజేశారు. ఇవే కాకుండా వివిధ రకాల రూపంలో బహుమతులను ఇవ్వడం జరుగుతుందన్నారు.
Category
India Movies online
Be the first to comment